అప్పుడు ఆ డైరక్టర్ వచ్చి.. వద్దు.. తాను ఆమె అండర్ వేర్ చూడాలనుకుంటున్నానని చెప్పాడు. ఇలాంటివి లేకపోతే ఈ సినిమా చూడ్డానికి ఎవరు వస్తారన్నాడు. దీంతో షాకయ్యానని తెలిపింది. తన కెరీర్‌లో ఇదొక అమానవీయ ఘటన అంటూ ప్రియాంక చోప్రా వివరించింది. ఇకపోతే.. ప్రియాంక చోప్రా ఇటీవల సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే.