టాలీవుడ్‌లో దివంగత సీఎం వైఎస్సార్ బయోపిక్ రాబోతుంది. ఇందులో టాప్ హీరోయిన్ నయనతార వైఎస్సార్ సతీమణిగా, కేరళ స్టార్ హీరో మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో కనిపించనున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ బయోపిక్‌లో జగన్ భార్య పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లు టాక్ వస్తోంది.