Chiranjeevi, Khushboo, Surekha, Radhika, Jayasudha and others
నేడు మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో హీరోయిన్స్, సురేఖ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ ♀ శుభాకాంక్షలు అని తెలిపారు.