భారతీయుడు2 నుండి క్యాలెండర్ సాంగ్ లిరికల్ వీడియో ఈరోజు సాయంత్రం విడుదల అవుతోంది. వేడిని పెంచుతోంది దాని కోసం సిద్ధంగా ఉండండి.. అంటూ దక్షిణాఫ్రికా మోడల్, మిస్ యూనివర్స్ 2017 కిరీటాన్ని పొందిన డెమి-లీ టెబో డాన్సర్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అనిరుధ్ సంగీతం సమకూర్చగా చంద్రబోస్ సాహిత్యం రాశారు. కౌసర్ మునీర్, ఐశ్వర్యసురేష్, భార్గవి గాయకులుగా వ్యవహరించారు.