త్వరలో రాజమండ్రిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం వైజాగ్, హైదరాబాద్‌లలోనూ చిత్రీకరణ జరుపుకోనుంది. ఆనంద చక్రపాణి, షాని, హరికృష్ణ చదలవాడ, 'పుష్ప' ఫేమ్ రాజు, దివ్య, నవీనారెడ్డి, రాజారెడ్డి, సంతోష్ సింగ్, చందు.బి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, సౌండ్ ఎఫెక్ట్స్: పురుషోత్తమరాజు, పాటలు: కాసర్ల శ్యామ్-మనోజ్-గిరి-జయంత్-సాయి సునీల్, సంగీతం: అజయ్ పట్నాయక్, కెమెరా: శివ దేవరకొండ, ఫైట్స్: శివ్ రాజ్, ఎడిటర్: ఎమ్.ఆర్.వర్మ, నిర్మాత: జయంత్ కార్తీక్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయి సునీల్ నిమ్మల.