అందాల నటి నిధి అగర్వాల్ తన రాబోయే చిత్రం "హరి హర వీర మల్లు"లో నటిస్తోంది. ఈ సందర్భంగా తన సహనటుడు, నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు నిధి అగర్వాల్. "మొదట, ఆయన గొప్ప మనసున్న వ్యక్తి. అతిపెద్ద స్టార్, సూపర్ రాజకీయ నాయకుడు అని ఆమె ఒక కార్యక్రమంలో చెప్పింది.