పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొన్నారు. మరోవైపు రాజకీయ బాధ్యతలవల్ల కొంత గేప్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఓజి’ సినిమాలో పవన్ ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తుండంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఇప్పుడు ‘ఓజి’ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. విజయవాడ శివార్లలో వేసిన సెట్లో చిత్రీకరణ జరగనున్నదని సమాచారం.