అఖిల్, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ కోసం ఆర్ఎక్స్100 హీరోయిన్ పాయల్‌ను సంప్రదించారట. అయితే సెకండ్ హీరోయిన్ పాత్రలను పాయల్ రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాజల్ అగర్వాల్, బెల్లకొండ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా పాయల్ రాజపుట్‌ని సంప్రదించడమే కాకుండా.. అడిగినంత పారితోషకం ఆఫర్ చేసినా… సెకండ్ హీరోయిన్ పాత్రలు చెయ్యనని పాయల్ తేల్చేసిందట.