వెండితెరపై రాణించాలంటే అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకంజ వేయకూడదు. అలాగే, కొంచెం అదృష్టం కూడా ఉండాలి. అయితే, తెలుగులో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో రెజీనా ఒకరు. ఈమెకు అదృష్టం ఆమడదూరంలో ఉంటుంది.
ఎందుకంటే.. ఈమె నటించిన చిత్రాల్లో ఒకటీఆరా విజయాలు సాధించినా, స్టార్ హీరోల చిత్రాల్లో మాత్రం అవకాశాలు పొందలేకపోతోంది. ఇప్పటివరకు డజను తెలుగు చిత్రాలు చేసిన రెజీనాకి.. వాటిలో ఐదు సినిమాలు విజయాలు అందించాయి.
రీసెంట్‌గా న్యూయార్క్‌లో ఓ డిన్నర్‌కు ఈమెను ఆహ్వానించగా.. అందాలను మోతాదుకుమించి ఆరబోసింది. రెజీనా గ్లామర్ యాంగిల్ కొత్తేమీ కాదు కానీ.. మరీ ఈ స్టేజ్‌లో క్లీవేజ్ షో చేయడం.. అది కూడా పబ్లిక్ కార్యక్రమంలో కావడం మాత్రం దాదాపుగా ఇదే తొలిసారి. ఈ రేంజ్‌లో ఈ అమ్మడు అందాలను ఆరబోస్తుంటే ఈ భామకు మళ్లీ అవకాశాలు వస్తాయేమో చూడాలి.