Sonu Sood, Amitabh,Kapil Sharma
వీరు పాల్గొన్న ప్రోమోను సోనీ సంస్థ విడుదల చేసింది. కెబీసీ షోకు కపిల్ శర్మ నాలుగు గంటల ఆలస్యంగా హాజరయ్యారంటూ అమితాబ్ సెటైర్ వేయగా, అమితాబ్ ఇంటికి ఎవరు అతిథులుగా వెళ్ళినా, వారికి ఆతిథ్యాన్ని అమితాబ్ కేబీసీ స్టయిల్ లో ఇస్తారంటూ కపిల్ శర్మ కామెడీగా చేసి చూపించాడు. మొత్తానికి శుక్రవారం ప్రసారం కాబోయే కేబీసీ ఎపిసోడ్ సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతోంది. ఈ సందర్భంగా పలు సేవాకార్యక్రమాల గురించి చర్చించనున్నారు.