అయితే అవినాష్ పెళ్లి తర్వాత విష్ణు ప్రియ ఒక పోస్ట్ చేయడం వల్ల అది వైరల్‌గా మారుతుంది. బుల్లితెరపై యాంకర్‌గా తన కెరియర్ పోవే పోరా షో తో స్టార్ట్ చేసింది. ఇక పలు కార్యక్రమాలలో, పలు డాన్స్ లతో ఏ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే అవినాష్ పెళ్లి వేడుకలకు హాజరైన విష్ణుప్రియా ఆ వేడుకల్లో పాల్గొని సందడి చేసింది.
అయితే విష్ణు ప్రియ ఒక పోస్ట్ చేయడం వల్ల అది వైరల్ గా మారుతుంది. మిమ్ పేజీలో ఏడాదిలో మన లైఫ్ లాంగ్ మన తోనే ఉండాలని అనుకునే వ్యక్తులను కోల్పోయాం' అంటూ ఒక పోస్ట్‌ని షేర్ చేసింది. అయితే విష్ణు ప్రియ ఎవరిని కోల్పోయింది అనే విషయం మాత్రం తెలియజేయలేదు. అయితే అవినాష్ వివాహం తర్వాత షేర్ చేయడం వల్ల ఇది ఫైనల్ గా మారుతుంది