ఈ వేడుకలు ఇంట్లో కావడంతో త్రిష మరింతగా రెచ్చిపోయిందట. దీనికి సంబంధించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది ఇపుడు వైరల్‌గా మారింది. స్విమ్మింగ్‌పూల్ ప్రక్కన నిల్చొని ఫోటోలకి పోజులిచ్చింది. మగ, ఆడ స్నేహితులతో కలసి ఫుల్‌గా స్విమ్మింగ్ చేసింది. తన ఫ్యాషన్ డిజైనర్ స్నేహితుడు సిడ్నీ స్లేడన్‌తో కలసి రచ్చ చేసింది. మొత్తంమీద మూడు పదుల వయసులోనూ తన అందాలతో పాటు... తనలోని జోష్ ఏమాత్రం తగ్గలేదని త్రిష రుజువు చేసింది.