వివరాల్లోకి వెళితే.. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేటు పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి డ్యూటీ ముగించుకుని శంషాబాద్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారు ఫిర్యాదు చేయలేదని.. కానీ లహరి మద్యం సేవించి కారు నడిపినట్లు శంషాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు.