ఆమధ్య నాగచైతన్య, సమంత విషయంలోనూ చెప్పింది నిజమైందని అన్నారు. ఇప్పుడు మరోసారి పెండ్లిచేసుకున్న చైతు కూడా ముందుముందు నిలబడని వివాహ బంధం అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయనపై కేసులుకూడా పెట్టారు. అయినా తాను చెప్పేది చెబుతాను. ముందుగా జాగ్రత్తపడతారని అంటున్నాడు.
తాజాగా ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో ఒక హీరో ఒక హీరోయిన్ 2027-28లో ఇద్దరూ చనిపోతారు. అందులో ఒకరు అనారోగ్యంతో చనిపోతారు. మరొకరు ఆత్మహత్య చేసుకుంటారని వెల్లడించారు. అయితే పేర్లు చెప్పను అంటూ. మేషరాశి హీరోయిన్, వ్రుశ్చిక, మిధునరాశి లకు చెందిన ముగ్గురు నాద్రుష్టిలో వున్నారు. వారితో ఇద్దరు చనిపోతారంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు.