×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
బూందీ పులావ్ ఎలా చేయాలో చూద్దాం...
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (13:16 IST)
కావలసిన పదార్థాలు:
బాస్మతి రైడ్ - 2 కప్పులు
నెయ్యి - 2 స్పూన్స్
లవంగాలు - 3
దాల్చిన చెక్క - కొద్దిగా
బూందీ - 1 కప్పు
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనెను పోసి వేడయ్యాక అందులో దాల్చినచెక్క, లవంగాలు, ఉడికించిన అన్నం వేసుకుని బాగా 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ మిశ్రమంలో బూందీని కలుపుకుని మరికొద్దిసేపు వేయించాలి. అంతే... వేడివేడి బూందీ పులావ్ రెడీ.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
రొయ్యల పకోడి భలే టేస్ట్... ఎలా చేయాలో తెలుసా?
బ్రెడ్‌తో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం...
క్యారెట్ సూప్ ఎలా చేయాలో తెలుసా?
వినాయక చతుర్థి స్పెషల్- బనానా హల్వా ఎలా చేయాలంటే?
పెసర మెులకలతో పకోడీలా... ఎలా చేయాలో చూద్దాం...
తాాజా వార్తలు
Money Hunt challenge: ఓఆర్ఆర్లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)
జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు- సస్పెండ్ (video)
రేణిగుంట: క్యాషియర్ మెడపై కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)
డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్
ప్రేమకు హద్దులు లేవు.. వరంగల్ అబ్బాయి.. టర్కీ అమ్మాయికి డుం.. డుం.. డుం..
టాలీవుడ్ లేటెస్ట్
ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !
యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్
డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్
రామ్ చరణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది
Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్
యాప్‌లో చూడండి
x