జలుబు, కఫం ఇబ్బందికరంగా మారినపుడు ఉల్లిపాయతో చేసిన రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. రుతువు మారినప్పుడు కామన్‌గా వచ్చే వాటిల్లో జలుబు ఒక్కటి కాబట్టి, ఉల్లిపాయ రసం తాగండి.
రక్తంలోని అనేక విష పదార్థాలన్ను శరీరం నుండి వేరు చేసి, వాటివల్ల చర్మం మీద ఏర్పడే మొటిమలు, మచ్చలని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.