తమ ఆదేశాలను పట్టించుకోని ఇద్దరు ప్రభుత్వ అధికారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారం రోజుల పాటు జైలుశిక్ష విధించింది. గతంలో తాము ఇచ్చిన 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వ అధికారులు అరెస్టు చేయలేదు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.