ఇక నుంచి ఆరోగ్యశ్రీ కింద 2 వేల 59 వైద్యసేవలుంటాయని... ఇంతకుముందు 1,059 వైద్యసేవలు ఉండేవన్నారు. ఫిబ్రవరి 1 నుంచి క్యాన్సర్ రోగి రూపాయి... ఖర్చుపెట్టక్కర్లేదని సీఎం వెల్లడించారు. క్యాన్సర్ రోగులకు పూర్తిగా వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.