ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారంతా కలిసి ఇంటికి వెళ్లి అప్పన్న, పోలమ్మను నిలదీశారు. అందుకు వీరు అంగీకరించడంతో గ్రామస్తులు అప్పన్నకు దేహశుద్ధి చేశారు. అనంతరం ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. తర్వాత అప్పన్న, పోలమ్మ పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.