ఈ సందర్భంగా రత్నచల్ ఎక్స్‌ప్రెస్‌ను ఆందోళనకారులు దహనం చేశారు. దీనిపై అప్పట్లో రైల్వే పోలీసులు ముద్రగడతో పాటు 41 మందిపై రైల్వే చట్టంలోని 146, 147, 153, 174 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరంతా మార్చి 3న విజయవాడలోని రైల్వే కోర్టుకు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు.