దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. హత్యలు, అత్యాచారాలు జరగని రోజంటూ లేదంటే నమ్మితీరాల్సిందే. కానీ విజయవాడలో సీన్ రివర్స్ అయింది. 14 ఏళ్ల బాలుడిపై 40 ఏళ్ల ఓ వివాహిత లైంగిక దాడికి ప్రయత్నించింది. ఈ ఘటన స్థానికంగా వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే.. 14 ఏళ్ల యువకుడిని 40 ఏళ్ల వివాహిత తన ఇంట్లోకి పిలిచింది. ఆపై అత్యాచారయత్నం చేసింది.