ఆంధ్రప్రదేశ్ రేషన్ దుకాణాలకు సంబంధించి రేషన్ సరుకులు పంపిణీకి డ్రైవర్ల పోస్టులకు దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ప్రభుత్వం ప్రకటించింది దీనికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ కుల ధ్రువీకరణ పత్రాలు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. రాష్ట్రంలో ఏపీకి డ్రైవర్ పోస్టులు 9,260 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్ట్ దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత పొందినట్లయితే కొత్త వాహనాన్ని అందచేస్తారు ఇస్తారు దానికి 5,72,500 చెల్లించాల్సి ఉంటుంది.ఆరు సంవత్సరాల్లో రుణం పూర్తిగా తీర్చిన మీదట వాహనం మి సొంతం అవుతుంది గవ్నమెంట్ నుండి రుణం+ సబ్సిడీ లభిస్తుంది మీ బ్యాంక్‌ను బట్టి ఉంటుంది. డ్రైవర్‌కు నెలకు 10, వేల రూపాయల జీతం ఉంటుంది.