నెల రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో నగదు, లిక్కర్‌ను పూర్తిగా నిరోధించాలన్నారు. నెల రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
నగదు, లిక్కర్లను పూర్తిగా నిరోధించాలన్న ఉద్దేశంతోనే ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. ఒకవేళ ఎన్నికల తర్వాత కూడా నిర్ధరణ అయితే మూడేళ్ల జైలుశిక్ష విధిస్తామని తెలిపారు. దీనికోసం పోలీసులు, అధికారులు కృషి చేయాలన్నారు.