పిఠాపురంలో పండగ వాతావరణం.. పువ్వుల వర్షాలు, జనసేన జెండాలు

సెల్వి

మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (14:13 IST)
Pawan kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలులోని తన నివాసం నుంచి పవన్ బయల్దేరి.. పాదగయ క్షేత్రం వద్దకు చేరుకున్నారు. దారి పొడవునా ర్యాలీలు, బైకులలో అభిమానులు పవన్ వెంట వచ్చారు. 

Drone visuals about today rally, #Pithapuram

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు