Pawan Kalyan నామినేషన్: ఆంధ్రప్రదేశ్‌కి నువ్వు కావాలి, అందుకోసం నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తా

ఐవీఆర్

మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (13:08 IST)
కర్టెసి-ట్విట్టర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం హనుమాన్ విజయోత్సవం నాడు పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురంలో నామినేషన్ వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట భారీగా అభిమానులు, జనసైనికులు, ప్రజలు ర్యాలీగా బయలుదేరారు. వారిలో ఓ వృద్ధుడు పవన్ కల్యాణ్ ను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్‌కి పవన్ కళ్యాణ్ గారు అవసరం, అందుకోసం నా ప్రాణం ఇవ్వమన్నా యిస్తానని అన్నారు. పిఠాపురం ప్రజానీకం ఆయన్ని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలి అంటూ విజ్ఞప్తి చేసారు.
 
పవన్ నామినేషన్ సందర్భంగా ప్రజలు, అభిమానుల ఆయన వెంట సుమారు 7 కిలోమీటర్లు మేర అనుసరించారు. పవన్ అభిమానులు, ప్రజల స్పందన Xలో చూడండి.

ఆంధ్రప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ గారు అవసరం..
పిఠాపురం ప్రజానీకం ఆయన్ని ఆశీర్వదించి అసెంబ్లీ కి పంపాలి..#PawanKalyanWinningPithapuram#VoteForGlass#Pithapuram pic.twitter.com/cZbP7NKsKO

— JanaSena Party (@JanaSenaParty) April 23, 2024

70-80 thousand people are rallying with Pawan kalyan

crowd is gradually increasing at every centre of #Pithapuram and becoming 10km rally mentals atmosphere
pic.twitter.com/b5v2aKgi9a

— Rusthum (@RusthumHere) April 23, 2024

Streets of #Pithapuram is Jam Packed at the moment to see their next MLA @PawanKalyan #PawanKalyanWinningPithapuram pic.twitter.com/Jx6TXWb797

— (@_jspnaveen) April 23, 2024

పిఠాపురం శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి భారీ ర్యాలీగా బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan @JanaSenaParty #PawanKalyanWinningPithapuram#VoteForGlass #Pithapuram pic.twitter.com/CyAhgQQdLV

— Prasannakumar Nalle (@PrasannaNalle) April 23, 2024

Nomination Day @PawanKalyan pic.twitter.com/YJP1yr0n4X

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు