శ్రీశైలం: శ్రీశైలం శిఖరేశ్వరం వద్ద యువతి ఆత్మహత్యాయత్నం
— RTV (@RTVnewsnetwork) December 9, 2024
నిన్న సాయంత్రం శిఖరేశ్వరం గోడ పైనుంచి 10 అడుగుల లోతులో ఉన్న అడవిలోకి దూకిన యువతి
రాత్రంతా శిఖరేశ్వరం అడవిలోనే గడిపిన యువతి
నిన్నటి రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు గాలింపు చేపట్టిన శ్రీశైలం పోలీసులు
శిఖరేశ్వరం అడవిలో… pic.twitter.com/WxhiBv4YXw