ఆ తర్వాత లక్ష్మీనారాయణ బంధువులు 10 రోజుల క్రితం వారి ఇరువురిని స్వగ్రామానికి తీసుకువచ్చి వీడిదీసి, ఆ మహిళను భర్త వద్దకు చేర్చారు. పైగా, ఇది సరైన పద్ధతికాదని, త్వరలో వేరే అమ్మాయిని చూసి వివాహం చేస్తామని తల్లిదండ్రులు కూడా చెప్పారు.
అయితే, ఆమెను విడిచి ఉండలేని చెప్పిన ఆ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో పడివున్న ఇరుగుపొరుగువారు లక్ష్మీనారాయణను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.