ఇలాంటి సమయంలో తమ్మినేనిని మంత్రిని చేస్తే ఫైర్ బ్రాండ్‌గా దూసుకుపోతారని.. అసెంబ్లీలోకి అడుగుపెడితే విపక్షాన్ని వణికిస్తారని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట. అందుకే మరోసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసే సమయంలో తమ్మినేని సీతారాంను మంత్రిగా తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారట సిఎం. మరి చూడాలి... స్పీకర్‌గా తనకు బాగుందో లేకుంటే మంత్రి పదవిని తీసుకోవడానికి తమ్మినేని ఇష్టపడతారో?