కానీ చిరంజీవి మాత్రం సున్నితంగా ఆ విషయాన్ని పక్కన బెట్టారట. ప్రస్తుతం రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ఆలోచన అస్సలు లేదని.. సినిమాల్లోనే బిజీగా ఉన్నానని.. నాపై నమ్మకంతో పిలిచినందుకు ధన్యవాదాలని చిరంజీవి సోము వీర్రాజుకు చెప్పారట. ప్రస్తుతం ఇదే విషయం హాట్ టాపిక్‌గా మారుతోంది.