భక్తులు రొట్టెలు మార్పిడి చేసే ఆచారంలో పాల్గొనే ముందు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేలా చేశారు. స్వర్ణాల చెరువు ఘాట్, ఇతర పరిసర ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. అలాగే కోరికలు నెరవేరిన భక్తులు రొట్టేలు సమర్పించగా, మరికొందరు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థనలతో వాటిని స్వీకరించారు.