మార్కెట్ యార్డుల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని హరీష్ రావు చెప్పారు. మార్కెట్ యార్డుల్లో ఈ-టెండరింగ్, ఈ-మార్కెటింగ్ విధానాలను ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంకా రైతులకు మార్కెటింగ్ అధికార పదవులను ఇస్తామని హరీష్ రావు అన్నారు.