కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలు కలిసివస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టిన పనులు హడావుడిగా సాగుతాయి.. పాతమిత్రులను కలుసుకుంటారు.
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. పరిచయస్తుల వ్యాఖ్యలకు ధీటుగా స్పందిస్తారు. మీ విజ్ఞతకు ప్రశంసలు లభిస్తాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు సాయం చేస్తారు. సన్మాన సభల్లో పాల్గొంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. ముఖ్యులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అపజయాలకు కుంగిపోవద్దు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. దంపతుల మధ్య అకారణ కలహం. ఆప్తులతో సంభాషిస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. అవసరాలకు ధనం అందుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి తీరును గమనించి మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.
వ్యవహారదక్షతతో రాణిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఖర్చులు సామాన్యం. ప్రముఖులకు సన్నిహితులవుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రముఖులను ఆకట్టుకుంటారు. ఆశించిన పదవులు దక్కవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధువులను విందులకు ఆహ్వానిస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. పనుల్లో శ్రమ, ఒత్తిడి అధికం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.
ముఖ్యమైన అంశాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు చేరువవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతమవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు.
ధైర్యంగా యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. పిల్లల కదలికలపై దృష్టి సారించండి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు.
మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. వేడుకకు హాజరవుతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చాకచక్యంగా అడుగులేస్తారు. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ చిత్తశుద్ధిని కొంతమంది శంకిస్తారు. మనోధైర్యంతో మెలగండి. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.