ఉత్సాహంగా శ్రమించండి. మీ కష్టం ఫలిస్తుంది.. పొదుపు ధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. బంధువుల రాక ఇబ్బంది. కలిగిస్తుంది. పనులు సాగవు. దంపతుల మధ్య చికాకులు తలెత్తుతాయి. కావలసిన పత్రాలు కనిపించవు వాహనం ఇతరులకివ్వవద్దు.
సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకూ చక్కని సలహాలిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు.
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ శ్రీమతి సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అన్యమస్కంగా గడుపుతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. ఆప్తులతో సంభాషిస్తారు. ధైర్యంగా ముందుకు సాగుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. ఆహ్వానం అందుకుంటారు.
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ముఖ్యులతో పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. రుణవిముక్తులవుతారు. దుబారా ఖర్చులు అధికం. విలాసాలకు వ్యయం చేస్తారు. ముఖ్యులతో సంభాషిస్తారు. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ శక్తిసామర్ధ్యాలపై నమ్మకం కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. దుబారా ఖర్చులు విపరీతం.
మీదైన రంగంలో రాణిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. పాత పరిచయస్తులతో సంభాషిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలతో సతమతమవుతారు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. పట్టుదలతో శ్రమించండి. ఆత్మీయుల హితవు మీ పై సత్ప్రభవం చూపుతుంది. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ప్రయాణం విరమించుకుంటారు.
బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఆశించిన పదవులు దక్కవు. కొత్త యత్నాలు మొదలెడతారు. పనులు ఒక పట్టాన సాగవు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
లక్ష్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. పట్టుదలతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్ళు తప్పవు. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు.
పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. పొగిడేవారితో జాగ్రత్త. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టాన సాగవు.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంకల్పం సిద్ధిస్తుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. ఖర్చులు అధికం. పనులు మందకొడిగా సాగుతాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.