మీరు ద్వాదశి సోమవారం, మిథునలగ్నము, అనూరాధ నక్షత్రం, వృశ్చికరాశి నందు జన్మించారు. లగ్నము నందు రవి, బుధ, కుజులు ఉండటంవల్ల, కుటుంబ స్థానము నందు శుక్ర, రాహువులు ఉండటం వల్ల, వివాహ ప్రతిబంధకా దోషం ఏర్పడటం వల్ల మీకు ఆలస్యమైంది.
2014 మే నుంచి 2015 ఫిబ్రవరి లోపు మీకు వివాహం అవుతుంది. 2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శని త్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించి 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా దోషాలు తొలగిపోతాయి. సాయినాథుని ఆరాధించడం వల్ల మీ సంకల్పం సిద్ధిస్తుంది.
గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి.