మీరు అష్టమి శుక్రవారం, కర్కాటకలగ్నము, ఉత్తర నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. 2014 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఆరు వత్తులు ఏకం చేసి వేపనూనెతో శనికి దీపారాధన చేసినా సర్వదా శుభం కలుగుతుంది.
2012 ఆగస్టు నుంచి 2013 ఆగస్టు లోపు మీకు వివాహం అవుతుంది. 2015 నుంచి గురు మహర్ధశ 16 సంవత్సరాలు గణనీయమైన అభివృద్ధిని పొందుతారు.