శనికి దీపారాధన చేసిన దోషాలు తొలగిపోతాయి...

బుధవారం, 8 ఫిబ్రవరి 2012 (17:16 IST)
ఎస్. రామచంద్రరావు :

మీరు పూర్ణిమ గురువారం, కన్యాలగ్నము, చిత్తా నక్షత్రం, కన్యారాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనిత్రయోదశికి 17సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నువ్వుల నూనెతో ఏడు వత్తులు ఏకం చేసి శనికి దీపారాధనా చేసినా దోషాలు తొలగిపోతాయి. దత్తతు తీసుకోవడం చాలా మంచిదని గమనించండి.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి