సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మీ సంకల్పం సిద్ధిస్తుంది
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2012 (17:23 IST)
గణేష్‌కుమార్ రెడ్డి
మీరు చతుర్ధశి శుక్రవారం కుంభలగ్నము, ధనిష్ట నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. రాజ్యాధిపతి అయిన కుజుడు ధనస్థానము నందు ఉండటం వల్ల మీకు ఉజ్వలభవిష్యత్తు ఉంది. మీ 25 లేక 26వ సంవత్సరము నందు ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థిరపడే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వల్ల మీ సంకల్పం సిద్ధించగలదు.
2011 నవంబరు నుంచి గురు మహర్ధశ ప్రారంభమయింది. ఈ గురు 16 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది. లక్ష్మీనారాయణుడిని పూజించడం వల్ల సర్వదాశుభం కలుగుతుంది.