కల్పన గారూ... రుక్మిణి కళ్యాణం చేయించండి..

శుక్రవారం, 3 జనవరి 2014 (18:00 IST)
FILE
కల్పన
మీరు చవితి గురువారం, వృషభలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. భర్తస్థానాధిపతి అయిన కుజుడు, శని, యముడితో కలయిక వల్ల వివాహం ఆలస్యము అయింది. 2014 ఫిబ్రవరి తదుపరి ఉద్యోగంలో పురోభివృద్ధి, మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.

2009 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2013 నుంచి 2014 చివరి వరకు బుధుడిలో శుక్రంతరం జరగటం వల్ల, ఈ శుక్రు కళత్ర కారకుడు అవ్వడం వల్ల ఇందు మీకు వివాహం జరగటం, అభివృద్ధిని ఇస్తాడు. రుక్మిణి కళ్యాణం చేయించినా ఎటువంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి.

వెబ్దునియా పై చదవండి