మీరు ఏకాదశి ఆదివారం, సింహలగ్నము, భరణి నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. రాజ్యస్థానము నందు చంద్ర, రాహువులు ఉండి, తృతీయస్థానమందు కుజ, కేతువులు ఉండటం వల్ల గ్రహబంధన దోషం ఏర్పడటం వల్ల, భర్తస్థానాధిపతి అయిన కుజుడు బుధునితో కలిసి చతుర్దము నందు ఉండటం వల్ల వివాహ విషయంలో అప్రమత్తత చాలా అవసరం. శంఖచూడా కాలసర్పదోషం చేయించండి. మీకు సర్వదా శుభం కలుగుతుంది.