మీరు పాడ్యమి ఆదివారం వృశ్చికలగ్నము, పుబ్బ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించబడటం వల్ల శంకచూడా కాలసర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించండి. శుభం కలుగుతుంది.
2012 ఆగస్టు వరకు ఏలినాటి శని ప్రభావం ఉండటం వల్ల ప్రతీ శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా శుభం కలుగుతుంది. 2012 ఆగస్టు నుంచి డిసెంబరు లోపు మీకు వివాహం అవుతుంది.