అలాగే..
ముందుగా కొబ్బరి కోరుతో కోరి, మస్లిన్ క్లాత్ మీద పరచండి.
ఆపై వెనక్కి వాలి పడుకుని, కళ్లు మూసుకుని, ఈ క్లాత్‌ను కనురెప్పల మీద ఉంచాలి.
15 నిమిషాల తర్వాత క్లాత్ తొలగించి కళ్లు కడిగేసుకోవాలి.
ఇలా చేస్తే కళ్ల వాపు తొలగటంతోపాటు, కళ్ల కింద డార్క్ సర్కిల్స్ పోతాయి. ఇంకా కంటి అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది.