చుండ్రుతో బాధపడేవారు వారానికి రెండుసార్లు స్పూన్ ఉల్లిరసంలో 2 స్పూన్స్ కొబ్బరినూనెతో కలిపి మాడుకు రాసుకుని అరగంట తరువాత షాంపూతో తలస్నాసం చేస్తే చుండ్రు తొలగిపోంతుది. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ జుట్టును ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.