మగువలకు గుడ్ న్యూస్- తగ్గిన బంగారం, వెండి ధరలు

శనివారం, 19 ఆగస్టు 2023 (14:20 IST)
మగువలకు గుడ్ న్యూస్. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి.  తాజాగా.. బంగారం ధర తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,550 గా ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.59,510 గా ఉంది. బంగారంపై దాదాపు 110 మేర ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.72,800 లుగా కొనసాగుతోంది. 
 
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,510 లుగా ఉంది.
 
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,510 లుగా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు