పసిడి ధరలు పరుగులు, రూ. 51,000 దాటేసిన బంగారం

బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (11:10 IST)
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. గత వారం రోజుల్లోనే 10 గ్రాముల ధర రూ. 600 మేర పెరిగింది. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు ప్రత్యేక ట్రెండ్‌ను అనుసరించడం లేదు.

 
బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,800 పెరుగుదలతో రూ. 1000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,050 పెంపుతో రూ. 1080కి చేరింది. హైదరాబాద్‌లో బంగారం ధరలు రూ. 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 46,800గా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1080 పెరుగుదలతో రూ. 51,050కి చేరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు