అమేజాన్ పే నుండి ప్రత్యేకమైన డీల్స్, బహుమతులతో ఉత్తమమైన వేసవి విడిది, ఎలా?

ఐవీఆర్

గురువారం, 10 ఏప్రియల్ 2025 (16:43 IST)
మీరు కలలు గనే గమ్యస్థానానికి ప్రణాళిక చేయడానికి సరైన సమయంగా వేసవి ఆరంభమైంది. మీరు బీచ్ కోసం ఆతృతగా ఉన్నా, పర్వతాలు అధిరోహించాలని కోరుకున్నా, లేదా నగరంలో ఉత్సాహవంతమైన సాహసం కోసమైనా, మీరు మీ వెకేషన్ ను ఇబ్బంది లేకుండా, సరసమైన ధరలకు మరియు బహుమానపూర్వకంగా చేయడానికి అవసరమైన ప్రతిది అమేజాన్ పే కలిగి ఉంది. ఏప్రిల్ 7 నుండి ప్రారంభించి, విమానాలు, హోటళ్లు, మూవీ టిక్కెట్లు, ఇంకా ఎన్నో వాటి పై ప్రత్యేకమైన ప్రయోజనాలతో అమేజాన్ పే వేసవి ప్రణాళికను సులభం చేసింది.

మీరు ప్రయాణిస్తున్నా, మీ బసను అప్ గ్రేడ్ చేస్తున్నా, లేదా సీజన్ కోసం షాపింగ్ చేస్తున్నా, మీరు తక్కువ ఖర్చు చేస్తూనే ఎక్కువ ఆనందించడానికి అమేజాన్ పే సహాయం చేస్తుంది. కాబట్టి మీ లగేజీ సర్దుకోండి, మీ సన్ స్క్రీన్ అందుకోండి, అమేజాన్ పేతో మీరు ఇష్టపడే వేసవి గమ్యస్థానాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉండండి!
 
భారీ డిస్కౌంట్లతో విమానాలు బుక్ చేయండి: అమేజాన్ పేతో విమానాలు బుక్ చేయడం ద్వారా మీ వేసవి ప్రణాళికలు ప్రారంభించండి. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, స్పైస్ జెట్, ఆకాశ, అలియెన్స్ ఎయిర్ సహా అన్ని ఎయిర్ లైన్స్ లో 25% వరకు ఆనందించండి. ప్లస్, మీరు మొదటిసారి విమానం బుక్ చేస్తుంటే, మీ డొమేస్టిక్ మరియు అంతర్జాతీయ విమానాలపై రూ. 1000 వరకు అదనంగా 12% ఆనందించండి. భారీగా ఆదా చేస్తూనే కొత్త గమ్యస్థానాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం!
 
మీ యొక్క సరైన బసను కనుగొనండి, భారీ ఆదాలు ఆనందించండి: మీ విమానం టిక్కెట్లు బుక్ అయిన తరువాత, ఉత్తమమైన బసను ఎంచుకునే సమయం ప్రారంభమవుతుంది! మీరు ప్రశాంతమైన హోమ్ స్టేని కోరుకున్నా లేదా విలాసవంతమైన హోటల్ ను కోరుకున్నా, అమేజాన్ పే మీ ప్రాధాన్యతలు మరియు బడ్జెట్ కి అనుగుణంగా వివిధ రకాల ఆప్షన్స్ ను అందిస్తుంది. ప్లస్, మీరు మొదటిసారి హోటల్ లేదా హోమ్ స్టేని బుక్ చేస్తుంటే, అమేజాన్ పేతో మీ యొక్క ప్రారంభ బుక్కింగ్ పై మీరు ప్రత్యేకంగా 18% క్యాష్ బాక్ ను రూ. 1500 వరకు ఆనందించవచ్చు.
 
సగం ధరకే కొత్త బ్లాక్ బస్టర్స్ ను వీక్షించండి: మీరు విహారానికి వెళ్లినా లేదా స్టేకేషన్ ఆనందిస్తున్నా, మీకు అర్హమైన విరామం తీసుకోండి. కొత్త బ్లాక్ బస్టర్ ఆనందించండి! అమేజాన్ పేతో మీ మూవీ టిక్కెట్లను నిరంతరంగా బుక్ చేయండి, ఉత్తేజభరితమైన బహుమతులు తెరవండి. మీరు మొదటిసారి మూవీ బుక్కింగ్ చేస్తుంటే, రూ. 250 వరకు 50% డిస్కౌంట్‌ను ఆనందించండి. కాబట్టి, వినోదాత్మకమైన మూవీ తేదీని లేదా కుటుంబంతో కలిసి అవుటింగ్ ను ప్రణాళిక చేయండి, మీ బడ్జెట్‌కు ఆటంకం లేకుండా మధురానుభూతులు పొందండి!
 
వేసవి ఫ్యాషన్, ప్రయాణ దుస్తుల కోసం షాపింగ్ చేయండి: ప్రయాణిస్తున్న సమయంలో మీరు ఉత్తమంగా కనిపించడానికి amazon పై ఆధునిక వేసవి దుస్తులు, స్టైలిష్ సన్ గ్లాసెస్, సౌకర్యవంతమైన ఫుట్ వేర్ కోసం షాపింగ్ చేయండి. అమేజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించేటప్పుడు ప్రైమ్ సభ్యుల కోసం 5% క్యాష్‌బాక్‌ను, నాన్-ప్రైమ్ సభ్యుల కోసం 2% క్యాష్‌బాక్‌ను ఆనందించడానికి అమేజాన్ పేతో చెల్లించండి. క్రెడిట్ కార్డ్ లేదా? విచారించవద్దు, అమేజాన్ పే UPI ద్వారా చెల్లించడం ద్వారా మీరు తప్పనిసరిగా బహుమానాలు ఆనందించవచ్చు. కాబట్టి, ఆత్మవిశ్వాసంతో షాపింగ్ చేయండి, అందర్నీ ఆకర్షించడానికి సిద్ధంగా ఉండండి!
 
ప్రయాణ అవసరాలు, తప్పనిసరిగా ఉండవలసిన స్మికన్ కేర్: నాయిస్-కాన్సిలింగ్ హెడ్ ఫోన్లు, పోర్టబుల్ ఛార్జర్స్, యూనివర్శల్ ట్రావెల్ అడాప్టర్స్ వంటి ప్రధానమైన ప్రయాణపు గేర్స్‌ను సేకరించడం ద్వారా ఇబ్బందిలేని ప్రయాణాన్ని నిర్థారించండి. మీ ట్రిప్ అంతటా మీరు తాజాగా కనిపించడానికి సన్ స్క్రీన్లు, మాయిశ్చరైజర్లు, మరియు ఫోల్డబుల్ హెయిర్ డ్రైయర్స్ వంటి తప్పనిసరి స్కిన్ కేర్ ను మర్చిపోవద్దు. అమేజాన్ పేతో చెల్లించండి, అమేజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగిస్తూ చేసిన అన్ని కొనుగోళ్లపై ప్రైమ్ సభ్యుల కోసం 5%, నాన్-ప్రైమ్ సభ్యుల కోసం 3% క్యాష్ బాక్ ను ఆనందించండి.
 
మీరు కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నా, ఒంటరిగా సాహస యాత్రకు వెళ్తున్నా, లేదా వారాంతపు విహారానికి వెళ్తున్నా, మీ వేసవి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సరసమైన ధరలకు మరియు ప్రత్యేకమైన ఆదాలు మరియు ఉత్తేజభరితమైన బహుమానాలతో అమేజాన్ పే బహుమానపూర్వకం చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు