వందే భారత్ రైలులో నాణ్యత లేని ఆహారానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా వందేభారత్‌లో ప్రయాణించిన ఓ ప్రయాణీకుడికి ఇచ్చిన భోజనంలోని సాంబార్‌లో పురుగులు కనిపించాయి. దీంతో గొడవ చేయడంతో ప్రయాణీకుడికి వెంటనే నూడుల్స్ ఇద్ది సర్ది చెప్పారు.