భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎస్‌ఎస్‌బీ 944 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన, స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమాతో లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.