సమ్మర్ స్పెషల్.. ఫ్యాటీ ఫ్రీ సలాడ్ ఎలా చేయాలి.

మంగళవారం, 14 మార్చి 2017 (19:28 IST)
అసలే ఎండాకాలం. పోషకాలతో కూడిన సలాడ్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. సలాడ్‌లో చాలా పోషకాలున్నాయి. బరువు తగ్గాలనుకునే వార రోజుకో ఫ్రూట్ తినండి లేదా ఫ్రూట్ సలాడ్ తీసుకోండి. ఫ్రూట్ సలాడ్‌లో తేనె.. చేర్చుకోండి. 
 
కావాల్సిన పదార్థాలు: 
పైనాపిల్ ముక్కలు - అర కప్పు 
ఆరెంజ్ ముక్కలు - అర కప్పు 
క్రష్ చేసిన వాల్ నట్స్ - పావు కప్పు 
పుదీనా ఆకులు - నాలుగు 
తేనె - రెండు స్పూన్లు 
లెమన్ జ్యూస్ - రెండు చుక్కలు 
నల్ల మిరియాలు-రుచికి తగినంత 
ఉప్పు-తగినంత 
తయారీ విధానం: 
పండ్లను ముందుగా పైనాపిల్ ముక్కలు ఆపై లైట్‌గా సాల్ట్ ఆపై నిమ్మరసం లైట్‌గా చల్లాలి. ఆపై ఆరెంజ్ ముక్కల.. పుదీనా, తేనె, నల్ల మిరియాలు వరుసగా సలాడ్ డ్రెస్సింగ్‌లా చేసుకోవాలి. లేకుంటే ముందుగా టేస్టుకు తగినట్లు సాల్ట్ పెప్పర్ కలిపి పెట్టుకుని ఆపై డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. అంతే సలాడ్ రెడీ. 

వెబ్దునియా పై చదవండి