వంటకాలన్నీ ఎర్రగా అలరించాలంటే...

మిరపకాయలను నీళ్లలో నానబెట్టి వాటిని పిసికి, ఆ నీటిని వంటింట్లో తయారు చేసే వంటకాల్లో కారంతోపాటు వాడితే వండే వంటలు ఎర్రటి రంగుతో ఉండి మనల్ని అలరిస్తాయి.

వెబ్దునియా పై చదవండి