ఉల్లిగడ్డను కోసేటప్పుడు దానిలోగల ఎంజైమ్స్ గాలిలోకి వెళ్లి కళ్లను మండిస్తాయి. అందువలన వాటిని తరిగేటప్పుడు పదునైన కత్తితో వీలైనంత త్వరగా కట్ చేసుకోవాలి. వీటిని కోసేముందు కాసేపటి వరకు ఉల్లిగడ్డలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టడం వలన దానిలో గల ఎంజైమ్స్ ప్రభావం తగ్గిపోతుంది. కాసేపటి వాడిని తీసి కట్‌చేసుకుంటే ఎలాంటి సమస్యలు దరిచేరవు.